Browsing Tag

Ministry of External Affairs

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly : యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Read more...

President Droupadi Murmu: అంగోలాతో దీర్ఘకాల ఒప్పందాలకు కంపెనీలు సిద్ధం – రాష్ట్రపతి ముర్ము

ఆఫ్రికా దేశమైన అంగోలా నుంచి ఇంధన కొనుగోళ్లకు భారత్‌లోని చమురు-సహజవాయు సంస్థలు ఆసక్తితో ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు
Read more...

India: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తి

మయన్మార్‌లో స్కామ్‌ సెంటర్‌ నుంచి పరారై థాయ్‌ల్యాండ్‌ లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు.
Read more...

India Union Government: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు ! కారణమేమిటంటే ?

Union Government : విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2024లో 2,06,378 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
Read more...

Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష అమలు వాయిదా

Nimisha Priya : యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియకు కాస్త ఊరట లభించింది. ఆమె మరణశిక్ష అమలును వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Read more...