Browsing Tag

MLC Kavitha

MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha : కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి... ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Read more...

MLC Kavitha Slams : రుణమాఫీ పేరిట రైతులను సర్కార్ మోసం చేయడం సరికాదు

MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని విమర్శించారు.
Read more...

MLC Kavitha Slams : కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఖమ్మంలో కవిత ఇవాళ(శనివారం) పర్యటించారు.
Read more...

MLC Kavitha : కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జోలికి వస్తే ఊరుకునేది లేదు

MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నీటిని కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను ప్రక్షాళన చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.
Read more...

MLC Kavitha : బీఆర్ఎస్ కార్యకర్తల మీదకు వస్తే తాట తీస్తాం – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Read more...

MLC Kavitha : అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కవిత చేరారు.
Read more...

Kavitha Meet : బెయిల్ పై వచ్చిన అనంతరం ఈరోజు తన తండ్రిని కలవనున్న కవిత

Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు.
Read more...

MLC Kavitha Health : తీహార్ జైల్లో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Read more...