MLA Harish Rao : తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన హరీష్ రావు
MLA Harish Rao : బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఢిల్లీలో పర్యటించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆయన కలిశారు.
Read more...
Read more...