Browsing Tag

MLC Kavitha

MLC Kavitha : మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read more...

MLC Kavitha: 15 వరకు సీబీఐ కస్టడీలో కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.
Read more...

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్‌ ! కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ !

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను... గురువారం సీబీఐ అరెస్ట్‌ చేసింది.
Read more...

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ !

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... తీహార్‌ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు.
Read more...

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసీ అరెస్ట్‌ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో మరోసారి కవిత నిర్బంధాన్ని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read more...

MLC Kavitha: సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించిన కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత... రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
Read more...

MLC Kavitha : కవితను తీహార్ జైల్లో విచారించేందుకు సీబీఐని అనుమతించిన కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రూస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
Read more...

Kavitha Bail : కవిత బెయిల్ పిటిషన్ పై మరో కీలక అప్డేట్

Kavitha Bail : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. రోస్ అవెన్యూ కోర్ట్‌హౌస్‌లో ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగనుంది.
Read more...