MP Ranjith Reddy Case : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎంపీపై కేసు నమోదు
MP Ranjith Reddy : బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి జనవరి 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు.
Read more...
Read more...