Browsing Tag

Mumbai Airport

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read more...

IndiGo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

IndiGo : ముంబై-ఫుకేత్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీనితో 6E 1089 ఇండిగో విమానాన్ని శుక్రవారంనాడు చెన్నైకి దారిమళ్లించారు.
Read more...

Vistara Flight: టర్కీలో అత్యవసరంగా ల్యాండైన ముంబై – ప్రాంక్‌ఫర్డ్ విమానం !

Vistara Flight: ముంబయి నుంచి ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 27 విమానం... మార్గ మధ్యంలో తన గమ్యస్థానాన్ని మార్చుకుని టర్కీలో ల్యాండ్ అయింది.
Read more...

Bomb Threats to Airports: దేశంలో 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు !

Bomb Threats: దేశంలోని 41 ఎయిర్‌పోర్టులకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీనితో రంగంలోనికి దిగిన భద్రతా సిబ్బంది విమానాశ్రయాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
Read more...

New Flight Service to Mumbai: విజయవాడ నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం !

New Flight Service to Mumbai: విజయవాడ - ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రారంభించారు.
Read more...

Gold Smuggling: నూడుల్స్‌ మాటున రూ. 6 కోట్ల బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ !

Gold Smuggling: నూడుల్స్‌ ప్యాకెట్లలో అక్రమంగా తరలిస్తున్న రూ. 6 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.
Read more...