Browsing Tag

murder

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైనర్ బాలిక కేసులో మిస్టరీ వీడింది.
Read more...

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో అతని అడ్డు తొలగించుకుంది.
Read more...

Narasaraopeta Court: నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు ! తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష !

Narasaraopeta Court : ఓ మహిళ హత్య కేసులో నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ నేతి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు.
Read more...

Woman Murder: భీమిలి వివాహిత కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

Woman Murder : విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి సమీపంలో వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.
Read more...

Visakhapatnam Police: దువ్వాడ జంట హత్యల కేసును చేధించిన పోలీసులు !

Visakhapatnam Police : విశాఖ నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ఈ డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...

TDP Leader: ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

TDP Leader : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు.
Read more...