Browsing Tag

National News

UP CM Yogi : ఆహారంలో కల్తీ విష్యంపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసిన యూపీ సీఎం

CM Yogi : సామాన్య ప్రజానీకం అనునిత్యం తీసుకునే జ్యూస్‌లు, పప్పుధాన్యాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్ధాల్లో మానవ వ్యర్థాలు కలుస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచు వెలుగు చూస్తుండటంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు.
Read more...

Siddaramaiah – Muda Scam : ముద్ర స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య కు షాక్ ఇచ్చిన హైకోర్టు

Siddaramaiah : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు.
Read more...

Haryana Elections : కాంగ్రెస్ కు హర్యానాలో మరో కొత్త తలనొప్పి..సీఎం రేసులో నేనంటే నేనంటున్న నేతలు

Haryana Elections : హర్యానాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది.
Read more...

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకు పాక్ తో చర్చలకు తావులేదు

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా వివిధ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 370 అధికరణ రద్దును తిరిగి పునరుద్ధరించేది లేదన్నారు.
Read more...

India Growth : 2030-31 సవత్సరానికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందంటున్న ఆ సంస్థ

India : మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది.
Read more...

Rahul Gandhi : తిరుమల లడ్డు కల్తీ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ చేయడంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.
Read more...

Kolkata Doctor Case : నేటి నుంచి సమ్మె ముగించి విధుల్లో చేరనున్న జూనియర్ డాక్టర్లు

Kolkata : వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి.
Read more...

Lalu Prasad Yadav : రైల్వే ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కేసులో లాలూకు మరో షాక్

Lalu Prasad Yadav : రైల్వే ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కేసు విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి.
Read more...

Ravneet Singh Bittu : రాహుల్ ను టెర్రరిస్ట్ అంటూ సంబోధించిన కేంద్ర మంత్రిపై బెంగళూరు లో కేసు

Ravneet Singh Bittu : లోక్‪సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీను టెర్రరిస్టు అని సంభోదించిన కేంద్ర మంత్రిపై గురువారం కేసు నమోదైంది.
Read more...