Browsing Tag

National News

KK Survey : రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై కెకె సర్వే కీలక రిపోర్ట్

KK Survey : ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు.
Read more...

Amit Shah : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 చర్చకు వచ్చింది.
Read more...

Jamili Elections : జమిలి ఎన్నికలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

Jamili Elections : ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే.
Read more...

Haryana Elections : ఫ్రీ విద్యుత్ 500లకే గ్యాస్ సిలిండర్ అంటున్న కాంగ్రెస్

Haryana Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. పేద, మధ్య తరగతి, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Read more...

Modi Birthday : ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Modi : ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధానమంత్రి మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Delhi CM : ఢిల్లీ నయా సీఎం పేరును ప్రతిపాదించిన ఆప్ అధినేత కేజ్రీవాల్

Delhi CM : ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా మంత్రి అతిషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది. సీఎల్పీ నేతగా ఆమెను ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
Read more...

Arvind Kejriwal : రాజీనామాకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal : నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.
Read more...

Amit Shah : మోదీ సర్కార్ లో ఎన్ని శక్తులు వచ్చినా ఎమ్ చేయలేవు

Amit Shah : జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.
Read more...

Kolkata Doctor Case : పాలిగ్రాఫ్ టెస్టులో తప్పించుకునే సమాధానమిస్తున్న మాజీ ప్రిన్సిపల్

Kolkata Doctor : సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి కూడా సీబీఐ విచారణ కొనసాగుతోంది.
Read more...

Uddhav Thackeray : ముఖ్యమంత్రి పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు

Uddhav Thackeray : మహారాష్ట్రకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే డ్రీమ్ తనకు లేదని, ప్రజా సేవకు తాను కట్టుబడి ఉంటానని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పునరుద్ఘాటించారు.
Read more...