Browsing Tag

National News

Minister Ravneet Singh : కేంద్రమంత్రి రాహుల్ పై చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్

Minister Ravneet : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను 'నెంబర్ వన్ టెర్రరిస్ట్'గా పేర్కొన్నారు.
Read more...

Anna Hazare : కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన సామాన్య కార్యకర్త ‘అన్నా హజారే’

Anna Hazare : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read more...

PM Modi : జార్ఖండ్ జంషెద్పూర్ భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని…విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ

PM Modi : రాష్ట్రంలో ఖనిజాలు, మైనింగ్, సైన్యం భూములు దొచుకున్న అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Read more...

Mamata Banerjee : నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో నేరుగా మాట్లాడిన సీఎం

Mamata Banerjee : ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయమైన 'స్వస్థ్ భవన్' ఎదుట నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యుల శిబిరాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు అనూహ్యంగా సందర్శించారు.
Read more...

PM Narendra Modi : జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మోదీ

PM Narendra Modi : జమ్ముూకశ్మీర్‌ లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని, శాంతి-సుస్థిరలతకు తాను భరోసాగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Kedarnath Yatra : కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితం

Kedarnath Yatra : కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కొంత మంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు.
Read more...

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
Read more...

Rahul Gandhi : ఇంకెంతకాలం కళ్ళుమూసుకొని ఉంటారంటూ బీజేపీ పై నిప్పులు చెరిగిన రాహుల్

Rahul Gandhi : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్ సభపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Read more...