Browsing Tag

National News

Rahul Gandhi : కోల్‌కతా ట్రైన్ డాక్టర్ మృతిపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు.
Read more...

Thailand PM : ‘స్రెట్టా థావిసిన్’ ను థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి తప్పించిన కోర్ట్

Thailand PM : థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది.
Read more...

Jammu Kashmir Encounter : జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో 4 ఉగ్రవాదులు ఆర్మీ అధికారి మృతి

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు.
Read more...

Minister Shivaraj Singh : పేదరికం గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే నా కల..

Minister Shivaraj Singh : ‘పేదరికం లేని గ్రామాలు ఉండాలన్నదే నా కల’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.
Read more...

Kolkata Doctor Case : కోల్‌కతా డాక్టర్ మృతిలో సంచలన విషయాలు

Kolkata Doctor Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ -హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో తాజాగా మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read more...

Arvind Kejriwal : కేజ్రీవాల్ జెండా ఎగరవేయడం పై జైలు అధికారుల అభ్యంతరం

Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలపై తీహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు.
Read more...

CM Siddaramaiah : రేపు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించనున్న కర్ణాటక ముఖ్యమంత్రి

CM Siddaramaiah : రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించనున్నారు. నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసరాల్లో గజ ఈత గాళ్లతో వెదికిస్తున్నారు.
Read more...

DK Shiva Kumar : తుంగభద్ర డ్యామ్ గేట్ డ్యామేజ్ పై స్పందించిన డీకే శివకుమార్

DK Shiva Kumar : తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు.
Read more...