Browsing Tag

National News

Manish Sisodia : నిజాయితీకి ప్రతిరూపం సీఎం అరవింద్ కేజ్రీవాల్

Manish Sisodia : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జైలు నుంచి విడులవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...

Rajya Sabha : రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ దనఖడ్ జయ బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

Rajya Sabha : రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ - సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య పార్లమెంట్‌లో శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది.
Read more...

Supreme Court of India : విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం

Supreme Court of India : కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
Read more...

Sunita Kejriwal : మనీష్ సిసోడియా బెయిల్ రాక పై స్పందించిన కేజ్రీవాల్ భార్య

Sunita Kejriwal : న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read more...

MP Akhilesh Yadav : లోక్ సభ స్పీకర్ బాధ్యతలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు

MP Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు.
Read more...

Lok Sabha : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అభ్యంతరం తెలిపిన పలువురు విపక్ష నేతలు

Lok Sabha : ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు.
Read more...

Speaker Om Birla : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించిన లోక్ సభ స్పీకర్

Speaker Om Birla : కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత.
Read more...

Rahul Gandhi : బాంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్రానికి ప్రశ్నలు సంధించిన రాహుల్

Rahul Gandhi : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి నిన్న ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది.
Read more...