Browsing Tag

National News

Bharat Jodo Nyay Yatra : రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో మోదీ నినాదాలు

Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ 'భారత్ జోధో న్యాయ యాత్ర'లో భాగంగా, ఆయన కాన్వాయ్ మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కు వెళ్తుండగా, అక్కడ బిజెపి మద్దతుదారులు 'మోదీ మోదీ' అని నినాదాలు చేశారు.
Read more...

CM Siddramaiah : నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – సీఎం

CM Siddramaiah : ఓ కాంట్రాక్టర్ నుంచి 5 పైసలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ చేసారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఎవరి దగ్గరా లంచాలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
Read more...

Lakshadweep : లక్షద్వీప్ లో ‘ఐఎన్ఎస్ జటాయు’ అనే కొత్త నౌకా స్థావరం

Lakshadweep : హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ వచ్చే వారం కొత్త నౌకా స్థావరాన్ని ప్రారంభించనుంది. లక్షద్వీప్ దీవుల్లోని మినికాయ్ ద్వీపంలో ఏర్పాటు చేసిన స్థావరానికి 'ఐఎన్‌ఎస్ జటాయు' అని పేరు పెట్టారు
Read more...

Rajya Sabha : పెద్దలసభలో మెజారిటీ మార్కును అందుకున్న ఎన్డీఏ సర్కార్

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. పెద్దలసభలో మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చింది. మంగళవారం జరిగిన 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు గెలుచుకుంది.
Read more...

PM Modi : అంతరిక్షంలోకి వెళ్లే ఆ నలుగురి పేర్లను రివీల్ చేసిన ప్రధాని

PM Modi : కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు.
Read more...

Assam CM : నా ప్రాణం ఉన్నంత వరకు బాల్యవివాహాలకు అనుమతివ్వను

Assam CM : కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మరోసారి విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను జీవించి ఉన్నంత వరకు రాష్ట్రంలో బాల్య వివాహాలు ఉండవని స్పష్టం చేశారు.
Read more...

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కానట్టేనా..?

Arvind Kejriwal : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. సోమవారం జరిగే ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Read more...

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులతో మాట మంతి

Nirmala Sitharaman : రాజకీయ నేతలు నిత్యం ప్రజా వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఒక్కోసారి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. తమ పొజిషన్, మర్చిపోయి మామూలు మనుషుల్లా ప్రవర్తిస్తారు.
Read more...

Farmers Protest : ఈరోజు ఉదయం 11 గంటలలోపు కేంద్రం స్పందించకుంటే ఇక ఢిల్లీ యాత్రే – రైతులు

Farmers Protest : కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించి బుధవారం పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేపడతామని రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు.
Read more...

Best CM in India : దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Best CM in India : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు.
Read more...