PM Modi Explores : మోదీని ఆకట్టుకున్న లక్షద్వీప్ అందాలు
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్ దీవుల్లో స్నార్కెలింగ్‌ను ఆస్వాదించారు. ప్రధాని మోదీ తన లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు.
Read more...
Read more...
