KTR Slams : ప్రజలకు నాణ్యమైన వైద్యం అందలేదంటూ అధికార పార్టీపై బగ్గు మన్న కేటీఆర్
KTR : రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యం అందక పసిపిల్లలు చనిపోతున్నారంటే తమపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
Read more...
Read more...