Browsing Tag

News

Deputy CM Udhayanidhi : తొలి విడతగా 100 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు..

Deputy CM Udhayanidhi : క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
Read more...

TG Governor : ‘హైడ్రా’ ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపిన గవర్నర్ ‘జిష్ణు దేవ్’

TG Governor : హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ హైడ్రాకు హై పవర్స్ వచ్చాయి. హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read more...

MLA KTR : ఎంగిలి పూల బతుకమ్మ కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

KTR : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ఈరోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు పూల పండుగను జరుపుకోనున్నారు తెలంగాణ ఆడపడుచులు.
Read more...

AP Deputy CM : అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

AP Deputy CM : తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం తిరుమల చేరుకున్నారు.
Read more...

Minister Lokesh : జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి

Minister Lokesh : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
Read more...

AP Deputy CM : షెడ్యూల్ కు ముందే ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల పర్యటనలో కీలక మార్పులు

AP Deputy CM : తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
Read more...

Kadambari Jethwani : ముంబై నటి కాదంబరి కేసుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

Kadambari Jethwani : ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read more...

Minister Komatireddy : ప్రతిపక్షాలకు మంచి మానవత్వం లేదు..మూసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

Minister Komatireddy : మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

MP Purandeswari : తిరుమల లడ్డు కల్తీ చంద్రబాబు ప్రకటించడంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ

MP Purandeswari : తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
Read more...