Browsing Tag

News

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష

YS Sharmila : విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
Read more...

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Minister Uttam Kumar Reddy : తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌... కోదాడలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.
Read more...

KTR: కేసీఆర్‌ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఫైర్

KTR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Read more...

ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీఎస్పీడీసీఎల్ ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Read more...

AP Cabinet Meeting: ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

AP Cabinet Meeting : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు.
Read more...

Kaleshwaram Commission: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

Kaleshwaram Commission : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌కూ జారీ చేసింది.
Read more...

Pawan Kalyan: ఉగ్రవాద కదలికలపై ఫోకస్ పెట్టండి – డీజీపీకు పవన్ కల్యాణ్ లేఖ

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు.
Read more...

ISIS: హైదరాబాద్ పేలుళ్ళకు విజయనగరంలో కుట్ర ! అడవిలో బాంబు ట్రయల్స్ !

ISIS : హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విజయనగరంకు చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్ అనే యువకుడ్ని కూడా అరెస్ట్ చేసారు.
Read more...