Browsing Tag

News

Gulzar House Fire: గుల్జార్‌ హౌస్‌ ప్రమాదానికి అక్రమ కరెంట్‌ కనెక్షన్లే కారణమా ?

Gulzar House : హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్‌ హౌస్‌ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read more...

KTR: అందాల పోటీలతో పాటు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టిపెట్టాలి – కేటీఆర్‌

KTR : రేవంత్ ప్రభుత్వం అందాల పోటీలతో పాటు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.
Read more...

Car Door: విజయనగరంలో ఘోర విషాదం ! కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి !

Car Door : విజయనగరం రూరల్ మండలం ద్వారపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ముగ్గురు బాలికలు సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు.
Read more...

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో సురేష్‌ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Read more...

MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Mega Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Read more...

Telangana Police: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ! భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు !

Telangana Police : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ... హైదరాబాద్ లో పేలుళ్ళకు కుట్ర పన్నారు. అయితే తెలంగాణా పోలీసులు ఆ కుట్రను భగ్నం చేసారు.
Read more...

Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

Minister Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
Read more...