Browsing Tag

News

AP Govt : ఇన్ఫోసిస్ సహాయంతో క్యాపిటల్ సిటీ లో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’

AP Govt : అధునాతన సాంకేతికతపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ సర్కార్ శ్రీకారం చుట్టింది. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకు రూపకల్పన చేసింది.
Read more...

Deputy CM Bhatti : ఐఐటీ లకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంకురార్పణ చేశారు

Deputy CM Bhatti : తెలంగాణలో 2030 నాటికి రెండు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Read more...

MP Kiran Kumar Reddy : మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్న బోనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy : పాన్ ఇండియా స్టార్ పుష్ప(అల్లు అర్జున్) అరెస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read more...

CM Chandrababu : రెవెన్యూ సమస్యల పరిష్కారం ఆలస్యానికి అధికారులపై భగ్గుమన్న సీఎం

CM Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరిగింది.
Read more...

CMR College : మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన

CMR College : మేడ్చల్‌ సీఎంఆర్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. టాయిలెట్‌లో వీడియో రికార్డింగ్ చేయడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read more...

AP Cabinet Meeting : కీలక అంశాలపై చర్చకు నేడే ఏపీ క్యాబినెట్ మీటింగ్

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read more...

MLA KTR : బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

KTR : బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...