Browsing Tag

News

CPI Narayana : చిత్ర పరిశ్రమపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana : సాధారణంగా ప్రయోజనాత్మమైన సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారని.. మధ్యమధ్యలో మంచి సందేశాత్మక సినిమాలైనా ఒకోసారి ఆడకపోవడం కారణంగా నష్టాలు రావడంతో నిర్మాతలు ముందుకు రావడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.
Read more...

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

Tirumala : వేంకటేశ్వరస్వామిని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు.
Read more...

CM Chandrababu Meet : రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Read more...

MP Krishna Devarayalu : ఈరోజు ఎన్డీయే నేతల మీటింగ్ లో వ్యాఖ్యానించిన అంశాలివే

Krishna Devarayalu : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌తోపాటు వక్ఫ్ బోర్డ్‌పై చర్చ జరగలేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
Read more...

Minister Bandi Sanjay : సంధ్య థియేటర్ తొక్కిసలాట పై అసెంబ్లీలో వ్యాఖ్యానించడం సరికాదు

Bandi Sanjay : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం పోవాలంటే.. లోక్‌సభలో ప్రతి పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ పంచ తీర్థాలు తిరగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
Read more...

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti : తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను పూర్తిగా పక్కకు పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Read more...

YS Jagan : నిన్న కడప ఎమ్మెల్యే మేయర్ మధ్య గొడవకి కార్పొరేటర్లతో భేటీ అయిన జగన్

YS Jagan : ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే.. తన సత్తా చాటింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు.
Read more...

AP High Court : మాజీ మంత్రి పిటిషన్ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు

AP High Court : గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్‌లో మంగళవారం విచారణ జరిగింది.
Read more...