Browsing Tag

News

MLA Harish Rao : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దగా పడ్డారు – హరీష్ రావు

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జరపాల్సింది విజయోత్సవాలు కాదు..‌ అపజయోత్సవాలు జరపాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు.
Read more...

YS Sunitha : తన తండ్రి హత్య కేసు పురోగతి కోసం అసెంబ్లీకి చేరిన వైఎస్ సునీత

YS Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి మంగళవారం ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు.
Read more...

AP Govt : ఏపీలో ఇసుక దోపిడీపై 329 పేజీల సాక్షాలను సుప్రీంకోర్టు కి అందజేసిన సర్కార్

AP Govt : ఏపీలో గత నాలుగేళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది.
Read more...

Minister Konda Surekha : వరంగల్ రాష్ట్రానికి 2వ రాజధానిగా అభివృద్ధి చేసి చూపిస్తాం

Konda Surekha : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఇవాళ(మంగళవారం) వరంగల్ నగరంలో జరగనుంది.
Read more...

Deputy CM Pawan : ఏపీ డిప్యూటీ సీఎం కి ఉరటనిచ్చిన గుంటూరు కోర్టు

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గుంటూరు కోర్టులో ఊరట కలిగింది.వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Read more...

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాక్ ఇచ్చిన గన్నవరం పోలీసులు

Vallabhaneni Vamsi : వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు.
Read more...

Minister Kishan Reddy : బీజేపీ తలచుకుంటే ఎలాఉంటుందో రేవంత్ సర్కార్ కు చూపిస్తాం

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల రాజకీయాలు దిగాజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read more...

Telangana News : జాతీయ మానవ హక్కుల కమిషన్ ‘ఎన్‌హెచ్ఆర్సీని’ కలిసిన లగచర్ల ఫార్మా…

Telangana News : లగచర్ల ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఇవాళ(సోమవారం) ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు.
Read more...

MLA KTR : రేవంత్ సర్కార్ ను ఎండగట్టడమే లక్ష్యంగా హస్తినకు పయనమైన కేటీఆర్

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు.
Read more...

AP Weather : వచ్చే రెండు రోజులు ఏపీలో వాతావరణం పై కీలక అప్డేట్

AP Weather : ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం….
Read more...