Browsing Tag

News

Minister Ram Mohan : సీఎం శ్రీకాకుళం పర్యటనపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి రామ్ మోహన్ నాయుడు

Ram Mohan : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా ముఖ్యమంత్రి అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు.
Read more...

MP Mithun Reddy : పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి హాజరైన వైసీపీ ఎంపీ

Mithun Reddy : చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందిన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. శుక్రవారం పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
Read more...

Minister Ponguleti : తెలంగాణ సీఎం మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti : తెలంగాణలో సీఎం మార్పుపై గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిది అంతా డబ్బాకొట్టుడే అబివృద్దిలేదు

Harish Rao : ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
Read more...

MP Dharmapuri Arvind : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ

Dharmapuri Arvind : కేసీఆర్ దుర్మార్గపు పాలననే కాంగ్రెస్ కొనసాగిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) జగిత్యాలలో అరవింద్ పర్యటించారు.
Read more...

Musi River : ‘మూసీ’ నది సుందరీకరణ కు మొదటి అడుగు వేయనున్న సీఎం

Musi River : ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..
Read more...

Bhuma Akhila Priya : గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అబద్ధపు మాటలే..అభివృద్ధి శూన్యం

Bhuma Akhila Priya : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని గతంలో నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే ప్రజలను రోడ్డు పాల్జేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.
Read more...

Minister BC Janardhan : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుభవార్త చెప్పిన మంత్రి

BC Janardhan : ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Read more...