Browsing Tag

News

Phone Tapping Case : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు తిరుపతన్న

Phone Tapping : తెలంగాణ రాష్ట్రంలో పోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Read more...

Tammineni Veerabhadram : కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Tammineni Veerabhadram : బీజేపీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని, అలాగే వాగ్ధానాలను నెరవేర్చలేని స్థితిలో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
Read more...

MLC Jeevan Reddy : ఏఐసీసీ చీఫ్ కు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy : ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Telangana BJP : మూసీ సుందరీకరణ కోసం పేదల ఇళ్లను కూల్చితే ఒప్పుకోము

Telangana BJP : మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read more...

Minister Nara Lokesh : అమెరికాలో పర్యటించనున్న ఐటీ మినిస్టర్ నారా లోకేష్

Nara Lokesh : పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 1వరకు అమెరికాలో పర్యటించనున్నారని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ కోమటి జయరాం, గుళ్ళపల్లి రామకృష్ణ తెలిపారు.
Read more...

Minister Sridhar Babu : జగిత్యాల హత్య వివాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu : జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య, ఆ తరువాత జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.
Read more...

V Hanumantha Rao : బీసీ కులగణన పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

V Hanumantha Rao : తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
Read more...

Minister Bandi Sanjay : కేటీఆర్ లీగల్ నోటీసులపై ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి

Bandi Sanjay : తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్రమంత్రి బండిసంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే.
Read more...

Rain Alert : ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్..

Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
Read more...