Browsing Tag

News

Honey Trap Case : హనీ ట్రాప్ కేసులో ఆ అటవీశాఖ అధికారి కూడా ఉన్నట్లు అనుమానాలు

Honey Trap : విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హనీ ట్రాప్ కేసులో అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read more...

MP CM Ramesh : జగన్ 5 ఏళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి మాటే లేదు

MP CM Ramesh : జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. పల్లెపండుగ కార్యక్రమంలో సీఎం రమేష్ పాల్గొన్నారు.
Read more...

CM Chandrababu : విజయనగరం జిల్లాలో వరుస గొర్రెల మరణం పై సీఎం సమీక్ష

CM Chandrababu : విజయనగరం జిల్లా గొర్లలో వరసగా మరణాలు సంభవించడంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read more...

Kodandaram : కెసిఆర్ ప్రభుత్వ విధానాలవల్ల నిరుద్యోగ యువత పెరిగిపోయారు

Kodandaram : బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని మండిపడ్డారు.
Read more...

PM Kisan : రైతన్నలకు ఆ పథకం కింద 15 లక్షల సాయం

PM Kisan : దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది. అయితే దేశ జనాభాలో సగానికి మందిపైగా ప్రజలు నేటికి వ్యవసాయమే జీవనాధారం.
Read more...

Minister Kollu Ravindra : ఇసుక, మద్యం దోపిడీపై మాజీ సీఎం వ్యాఖ్యలు అవాస్తవం

Kollu Ravindra : మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
Read more...

Minister Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ అరెస్ట్..అశోక్ నగర్ లో హై టెన్షన్

Bandi Sanjay : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు.
Read more...

TG DGP : గ్రూప్ -1 అభ్యర్థులకు తెలంగాణ డీజీపీ ఘాటు వార్నింగ్

TG DGP : రాష్ట్రంలో గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మరోవైపు జీవో 29ను రద్దు చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళనలు మిన్నంటాయి.
Read more...