Chandrababu Oath Function : ఈ నెల 12న బాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేస్తున్న నేతలు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి ఘనవిజయం సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read more...
Read more...