PM Modi : ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ కి యూపీఐ పేమెంట్స్ కోసం వివరించిన పీఎం మోదీ
PM Modi : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకున్నారు.
Read more...
Read more...
