Browsing Tag

PM Narendra Modi

Chocolate Sculpture: ఒడిశాలో 70 కిలోల ప్రధాని మోదీ చాక్లెట్ శిల్పం !

Chocolate Sculpture : ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో సుమారు 70 కిలోల మోదీ చాక్లెట్‌ శిల్పాన్ని రూపొందించారు.
Read more...

Annamalai : ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ?

Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు.
Read more...

PM Narendra Modi: హైదరాబాద్ విమోచన దినోత్సవం ముందు ప్రధాని మోదీ సందేశం

Narendra Modi : హైదరాబాద్ విమోచన దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో... ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా హైదరాబాద్ ప్రజలు చేసిన నిస్వార్థ త్యాగాలను గుర్తుచేశారు.
Read more...

PM Narendra Modi: చంద్రయాన్‌-5 కోసం జపాన్‌తో కలిసి పనిచేస్తాం – ప్రధాని మోదీ

Narendra Modi : చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్‌-5 మిషన్‌ కోసం జపాన్‌తో కలిసి ఇరుదేశాల అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు.
Read more...

PM Narendra Modi: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ – ప్రధాని మోదీ

Narendra Modi : భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Read more...

Minister Kiren Rijiju: బిల్లు నుంచి తనను మినహాయించేందుకు మోదీ నిరాకరించారు – కిరణ్ రిజిజు

Kiren Rijiju : తీవ్రమైన నేరాలతో జైలుకు వెళ్లిన ప్రధాని, సీఎం, మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
Read more...

PM Narendra Modi: ‘ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం’ – క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ

Narendra Modi : తప్పు చేస్తే సీఎం, ప్రధానినైనా తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...