BJP Rajya Sabha MPs : రాజ్యసభ ఎంపీల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ
Rajya Sabha MP : మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది.
Read more...
Read more...