Road Accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని రాచకొండ అడిషినల్ ఏఎస్పీ మృతి
Road Accident : తెలంగాణా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. హైదరాబాద్ లొరి హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి మృతి చెందారు.
Read more...
Read more...