CM Revanth Reddy : మాజీ సీఎం అసెంబ్లీకి రాకపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఆ పార్టీని, నేతలకు చెమటలు పట్టిస్తున్నారు.
Read more...
Read more...
