Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan : పంచభూతాలకు పార్టీ రంగులు పూసే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాష్ట్రంలో తాగునీటి కొనుగోళ్లకు సంబంధించి కూడా పార్టీలు లెక్కలు వేసుకోవడం విచారకరం.
Read more...
Read more...
