MLA Harish Rao : సీఎం రేవంత్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు.
Read more...
Read more...
