Browsing Tag

slams

Ponnam Prabhakar : మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar : బీసీలకు కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిది అంతా డబ్బాకొట్టుడే అబివృద్దిలేదు

Harish Rao : ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
Read more...

Bhuma Akhila Priya : గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అబద్ధపు మాటలే..అభివృద్ధి శూన్యం

Bhuma Akhila Priya : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని గతంలో నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే ప్రజలను రోడ్డు పాల్జేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.
Read more...

CPI Narayana : విమాన సంస్థల పై భగ్గుమన్న సిపిఐ నారాయణ

CPI Narayana : విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. టికెట్ ధరలకు సంబంధించి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నారాయణ లేఖ రాశారు.
Read more...

Minister Nimmala : మాజీ సీఎం వివాదంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది

Minister Nimmala : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Read more...

Minister Komatireddy : మాజీ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ. 49 కోట్ల అంచనాతో రెనోవేట్ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Read more...

MP CM Ramesh : జగన్ 5 ఏళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి మాటే లేదు

MP CM Ramesh : జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. పల్లెపండుగ కార్యక్రమంలో సీఎం రమేష్ పాల్గొన్నారు.
Read more...