Browsing Tag

Supreme Court of India

Prabir Purkayastha: ‘న్యూస్‌క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం !

‘న్యూస్‌క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. అతని అరెస్టు చెల్లుబాటు కాదని ధర్మాసనం ప్రకటించింది.
Read more...

CBI: సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

CBI:సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
Read more...

Supreme Court of India: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీకోర్టు సీరియస్ !

Supreme Court:సందేశ్‌ ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Read more...

Supreme Court of India: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

Supreme Court of India: ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌ లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read more...

Arvind Kejriwal: అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.
Read more...

Supreme Court of India: యూ ట్యూబర్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

Supreme Court of India: యూట్యూబ్‌ లో విమర్శలు చేసే ప్రతీ వ్యక్తినీ అరెస్టు చేసుకుంటూ పోతే ఎంతమందిని జైల్లో పెడతారు ?’ అంటూ తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

Supreme Court : కొంత సమయం ఇస్తే అందరికీ సమయమిస్తాం అందరి వాదనలు వింటాము

Supreme Court : భారతదేశ ఎన్నికల ప్రక్రియ చాలా కష్టం. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, గుజరాత్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలి. గతంలో బ్యాలెట్ బాక్సుల విధానం ప్రకారం ఎన్నికలు జరిగేవి.
Read more...

Supreme Court : మంత్రి నియామకాన్ని తిరస్కరించిన గవర్నర్ పై సుప్రీమ్ కోర్ట్ ఫైర్

Supreme Court : డీఎంకే నేత కె.పొన్ముడికి మంత్రి పదవి ఇవ్వడానికి తమిళనాడు గవర్నర్ రవి నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రుల నియామకానికి గవర్నర్ నిరాకరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Read more...

Supreme Court : సిఏఏ నిబంధనలపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని నిబంధనలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
Read more...