Bhubharathi Act : తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ ఆమోదం
Bhubharathi Act : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
Read more...
Read more...