Browsing Tag

telangana government

HCA Scam: హెచ్‌సీఏ స్కామ్‌లో జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ అరెస్ట్

HCA Scam : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో శుక్రవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్ధ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీపోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...

Congress Leader Anil: కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Congress : తెలంగాణాలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనిల్ హత్య కేసుకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
Read more...

Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన మందకృష్ణ మాదిగ

Mandakrishna Madiga : ఆగస్టు 13న దివ్యాంగులు, ఆసరా పెన్షన్‌ దారుల మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.
Read more...

CM Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Read more...

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో పార్ట్‌-బీకు డీపీఆర్‌ సిద్ధం

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసారు.
Read more...

Gulzar House Fire: గుల్జార్‌ హౌస్‌ ప్రమాదానికి అక్రమ కరెంట్‌ కనెక్షన్లే కారణమా ?

Gulzar House : హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్‌ హౌస్‌ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read more...

MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Mega Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Read more...

Dynoser: తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

Dynoser : ట్రయాసిక్‌ యుగంలోని తొలి భాగం(జురాసిక్‌ యుగం-- 20-25 కోట్ల సంవత్సరాల క్రితం)లోనూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి.
Read more...