Browsing Tag

telangana government

Telangana Revenue Employees: 40 శాతం ఫిట్‌ మెంట్‌ కు తెలంగాణా రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ !

Telangana Revenue:పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది.
Read more...

Telangana Lok Sabha Elections: తెలంగాణలో లోక్‌ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !

Telangana Lok Sabha:తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు.
Read more...

Telangana SSC Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల ! నిర్మల్‌ ఫస్ట్‌ ! వికారాబాద్‌ లాస్ట్‌ !

Telangana SSC Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదవగా బాలికలు పై చేయి సాదించారు.
Read more...

Kingfisher Beer: కింగ్‌ ఫిషర్ బీర్ల కోసం ప్రభుత్వానికి మంచిర్యాల వాసి లేఖ !

Kingfisher Beer: మంచిర్యాలకు చెందిన తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కింగ్ ఫిషర్ బీర్లు ఇప్పించండి మహాప్రభో అంటూ తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాసారు.
Read more...

Telangana Results: ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు !

Telangana: పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Read more...

CM Revanth Reddy: 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి – సీఎం రేవంత్‌

CM Revanth Reddy: లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.
Read more...

2024 Elections: ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ లు

2024 Elections: రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించాయి.
Read more...

Hyderabad Metro Rail: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !

Hyderabad Metro Rail: ఉగాది సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు పొడిగించింది.
Read more...

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు బిగ్ షాక్ !

Hyderabad Metro Rail: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ మెట్రో రైల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read more...