Browsing Tag

Telangana High Court

DOST Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల

DOST Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.
Read more...

Telangana High Court: బీజేపీ ఎంపీ ఈటెలకు హైకోర్టులో చుక్కెదురు

Telangana High Court : బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ ను న్యాయస్థానం కొట్టేసింది.
Read more...

Telangana High Court: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన హైకోర్టు

Telangana High Court : భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి కోర్టు నిరాకరించింది.
Read more...

Betting Apps: మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్ ప్రకటనలపై హైకోర్టులో నమోదైన పిల్‌

Betting Apps : మెట్రో రైళ్లలో నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. న్యాయవాది నాగూర్‌ బాబు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Read more...

CM Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Read more...

KTR: మేడిగడ్డ బ్యారేజీ డ్రోన్ కేసులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్

KTR : మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసిన కేసులో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
Read more...

India Justice Report 2025: న్యాయ వ్యవస్థ పనితీరులో ద్వితీయ స్థానంలో తెలంగాణ

India Justice Report : దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై నిర్వహించిన ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌–2025 లో తెలంగాణా న్యాయ స్థానాలు అరుదైన ఘనత సాధించాయి.
Read more...

Telangana High Court: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Telangana High Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Read more...

HCU: హెచ్‌సీయూ నుండి పోలీసు బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

HCU : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను మినహాయించి హెచ్‌సీయూ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...