Browsing Tag

Telugu Desam Party

Nara Chandrababu Naidu: అసంతృప్తులకు చంద్రబాబు ఫోన్ ! అభ్యర్ధులకు సహకరించాలని సూచన !

Nara Chandrababu Naidu: బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు... మొదటి జాబితాలోని అసంతృప్త నేతలతో ఫోన్ లో మట్లాడారు.
Read more...

Nara Chandrababu Naidu: టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ !

Nara Chandrababu Naidu : ఏపీలో అధికార వైసీపీకు షాక్ మీద షాక్ తగులుతోంది. వైసీపీకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీపీలో చేరారు.
Read more...

Joinings in YSRCP: టీడీపీ-జనసేన కూటమికి షాక్ ! వైసీపీలోకి చేగొండి, సతీష్ రెడ్డి !

Joinings in YSRCP: ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పిఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, పులివెందుల టీడీపీ ముఖ్యనేత మాజీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు.
Read more...

Ganta Srinivasarao: చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్న సీనియర్ నేతలు !

Ganta Srinivasarao: టీడీపీ, జనసేన కూటమి మొదటి జాబితా విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు.
Read more...

Velagapudi Ramakrishna Babu: టీడీపీ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్‌ ! పోలీసులకు ఫిర్యాదు !

Velagapudi Ramakrishna Babu: విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణబాబుకి అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడం కలకలం రేపుతోంది.
Read more...

YSRC Leaders Satires: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ నాయకుల సెటైర్లు !

YSRC Leaders Satires: పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు కేటాయించడంపై అధికార వైసీపీ నాయకులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
Read more...

TDP Janasena First List: టీడీపీ, జనసేన కూటమిల మొదటి జాబితా విడుదల !

TDP Janasena First List: టీడీపీ,జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మొదటి జాబితాను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు విడుదల చేసారు.
Read more...

TDP Janaena Sand Protest: ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన !

TDP Janaena Sand Protest: రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు చేసిన ఇసుక దోపిడీకు వ్యతిరేకంగా శనివారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన.
Read more...