TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల !

టీడీపీ మూడో జాబితా విడుదల !

TDP Third List: తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది తెలుగుదేశం పార్టీ(TDP) అధిష్టానం.

TDP Third List – మూడో జాబితాలో అసెంబ్లీ అభ్యర్థులు వీరే

పలాస-గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవిందరావు
శ్రీకాకుళం-గొండు శంకర్‌
శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు-బోడె ప్రసాద్‌
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌
నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

లోక్‌ సభ స్థానాల అభ్యర్థులు..

 

శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
అమలాపురం- గంటి హరీష్
ఏలూరు- పుట్టా మహేశ్‌ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాథ్‌ (చిన్ని)
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపురం- బీకే పార్థసారథి

Also Read : MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై మొండి చేయి చూపించిన సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!