Browsing Tag

Telugu Desam Party

Chandrababu Naidu: అది మేనిఫెస్టో కాదు… జగన్‌ రాజీనామా పత్రం – చంద్రబాబు

Chandrababu Naidu: వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో కాదని... జగన్ రాజీనామా పత్రం అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేసారు.
Read more...

Brahmam Chowdary Nadendla: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంకు తీవ్రగాయాలు !

Brahmam Chowdary Nadendla: బాపట్ల జిల్లా అద్దంకి-రేణింగివరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read more...

Nallimilli Rama Krishna Reddy: అనపర్తిపై వీడిన చిక్కుముడి ! బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి !

Nallimilli Rama Krishna Reddy: అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిపై చిక్కుముడి వీడింది. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి... బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
Read more...

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో జగన్ రైతులను నట్టేటా ముంచారు – బాలకృష్ణ

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
Read more...

Chegondi Harirama Jogaiah: ఎన్డీఏ కూటమిపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు !

Chegondi Harirama Jogaiah: జనసేన - తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ధీమా వ్యక్తం చేశారు.
Read more...

Nara Chandrababu Naidu: విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ను ప్రారంభించిన చంద్రబాబు !

Nara Chandrababu Naidu: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌ ని చంద్రబాబు ప్రారంభించారు.
Read more...

NDA Manifesto: ‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !

NDA Manifesto: ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిని తమ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రజల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభిప్రాయాలను సేకరిస్తోంది.
Read more...

Nikhil Siddhartha: టీడీపీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ !

Nikhil Siddhartha: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ యాదవ్ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నారా లోకేశ్... నిఖిల్ కు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.
Read more...