Browsing Tag

Train Accidents

Ernakulam Express Incident : ఎర్నాకులం ఎక్ష్ప్రెస్స్ కు తప్పిన భారీ ప్రమాదం

Ernakulam Express : కరూర్‌ జిల్లా తిరుకాంబులియూర్‌ ప్రాంతంలో రైలు పట్టాలపై ఏర్పడిన పగుళ్లను సకాలంలో గుర్తించడం వల్ల, ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.
Read more...

Pushpak Express : మహారాష్ట్ర జల్గావ్ జిల్లా వద్ద ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి

Pushpak Express : మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా పరందా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోరం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు బోగీకి నిప్పంటుకుందనే వదంతులతో కిందకు దూకారు.
Read more...

Jharkhand Train Accident : జార్ఖండ్ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు

Jharkhand : మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
Read more...

UP-Train Accident : ఉత్తరప్రదేశ్ లో రైలు పట్టాలు తప్పి 12 భోగీలు బోల్తా

UP-Train Accident : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది.
Read more...

Rahul Gandhi : కాంచన జాంగా రైలు ప్రమాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ జంఘా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం స్పందించారు. ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త తనను కలచి వేసిందన్నారు.
Read more...

Indian Railways: ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం !

Indian Railways: రైలు ప్రమాదాలను నివారించడంతో పాటు... ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు భారతీయ రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది.
Read more...