Browsing Tag

Trending

Champions Trophy 2025 :16 ఏళ్ల తర్వాత మొదటిసారి సెమీస్ కు చేరిన ఆస్ట్రేలియా

Champions Trophy : లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
Read more...

IND vs PAK : నేడు నువ్వా నేనా అన్న రీతిలో తలపడనున్న భారత్ పాక్ జట్లు

IND vs PAK : ఈ రోజు, ఫిబ్రవరి 23, ఆదివారం, ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
Read more...

Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...

IND vs ENG 2nd T20 : భారత్, ఇంగ్లాండ్ రెండవ టెస్ట్ లో భారత్ ఘన విజయం

IND vs ENG : చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపొందింది.
Read more...

Minister Nara Lokesh : ఏపీకి కాగ్నిజెంట్ టెక్నాలజీస్…నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు

Nara Lokesh : ఏపీ రాష్ట్రంలో కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, త్వరలో ఈ సంస్థ నుండి శుభవార్తలు రాబోతున్నాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ ప్రకటించారు.
Read more...

ISRO : 2025 లో కొత్త సాటిలైట్ ను విజయవంతంగా పంపిన ఇస్రో

ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో.
Read more...

Makar Sankranti 2025 : ప్రేక్షక మహాశయులకు ‘మకర సంక్రాంతి’ శుభాకాంక్షలు

Makar Sankranti : సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది.
Read more...

Virat Kohli : ఓ సరికొత్త చరిత్ర అంచుల్లో విరాట్ కోహ్లీ

Virat Kohli : పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు టీమిండియా టాప్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు.
Read more...

Vijayasai Reddy : తనకు లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై భగ్గుమన్న విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read more...

Rohit Sharma : తనకంటే తన జట్టు కోసం భారీ త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma : భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు.
Read more...