Medaram Jatara : అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క ఆగమన పూజలు
Medaram Jatara : మేడారం జాతర 2024లో కీలక ఘట్టం నెలకొంది. విశ్వాసులు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో తొలి పూజలు ప్రారంభమయ్యాయి. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెట్టారు.
Read more...
Read more...
