Browsing Tag

Trending

Goa Liquor Permission : ఏపీ తెలంగాణా టూరిస్టులకు గోవా లిక్కర్ పర్మిషన్ ఇంతుందా..?

Goa Liquor Permission : గోవా అనేది వాస్తవానికి భారతీయులకు ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. గోవాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది గోవా బీచ్‌లకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటారు.
Read more...

Maldives Issue : భారతీయులు మాల్దీవుల పర్యటనకు వెళ్లకపోతే ఆ దేశానికి ఇన్ని కోట్లు నష్టమా?

Maldives : ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత మాల్దీవులు, భారత్‌ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాల్దీవుల మంత్రులు మరియు పార్లమెంటేరియన్లు నరేంద్ర మోదీ మరియు భారతదేశంపై జోకులు పేల్చడంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు తమ పర్యటనలను…
Read more...

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల

YS Sharmila : కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ మంగళవారం తీర్మానాన్ని విడుదల చేసింది.
Read more...

Bhogi 2024 Updates : భోగి రోజున పిల్లలకు రేగిపళ్ళను భోగి పళ్ళు గా ఎందుకు పోస్తారు..?

Bhogi 2024 Updates : తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి క్రేజ్ మొదలైంది. ఈ మూడు రోజులు ప్రతి ఇళ్లు సంబరాలతో మారుమోగుతోంది. భోగి పండుగ మొదటి రోజు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు.
Read more...

AP Sankranti Celebrations : ఏపీలో ఇరు పార్టీల నేతల సంక్రాంతి సంబరాలు

AP Sankranti Celebrations : ఏపీలో సంక్రాంతి సందడితో పాటు రాజకీయ సందడి కూడా ఊపందుకుంది. వేడుకల్లో నాయకులు పోటీ పడుతున్నారు. పనిలో పనిగా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
Read more...

Amir Hussain Lone : తన రెండు చేతులు లేకున్నా కాశ్మీర్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా రాణిస్తున్న అమీర్

Amir Hussain Lone : కాశ్మీర్‌కు చెందిన వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్, చేతులు లేనప్పటికీ క్రికెట్ ఆడుతూ, ప్రతిదీ అసాధ్యం అనే సమయంలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Read more...

2024 Budget : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

2024 Budget : జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్) ఫిబ్రవరి 1వ తేదీన విడుదల కానుంది.
Read more...

Telangana Free Bus : తెలంగాణాలో పురుషులకు కూడా ఉచిత బస్సా..?

Telangana Free Bus : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయితే ఆ ప్రాంత పురుషులు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది.
Read more...

Mohammed Shami : ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న షమీ

Mohammed Shami : జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనం సంతోషంగా జీవిస్తే, మరికొన్ని రోజుల్లో ప్రపంచంలోని సమస్యలన్నీ మనవేనా? అన్నట్టు.
Read more...

Ayodhya Security : అయోధ్యలో భారీ భద్రతా బలగాల మోహరింపు

Ayodhya : రామ్ లల్లా విజ్రాహ ప్రాణప్రతిష్టకు భక్తులు , సామాన్యులు పోటెత్తుతారు. రద్దీని ఎదుర్కొనేందుకు అయోధ్య అంతటా భద్రతా చర్యలు ముమ్మరం చేశారు.
Read more...