Raghuram Rajan: అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
అమెరికాలో ప్రతిపాదిత హైర్ చట్టం... హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు.
Read more...
Read more...
