Ukraine President-Zelenskyy :అమెరికా అండ లేకుంటే ‘యుక్రెయిన్’ మనుగడ ఎప్పుడో ఆగిపోయేది
Zelenskyy : పిచుక మీద బ్రహ్మాస్త్రంలా తమ దేశం మీద దండయాత్రకు దిగిన అంత పెద్ద రష్యాను మూడేళ్లుగా నిలువరించి వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు గమనించాల్సినవి.
Read more...
Read more...