Browsing Tag

Updates

KCR : ఎమ్మెల్యే ‘మాగంటి గోపీనాథ్’ భౌతికకాయాన్ని బోరున విలపించిన మాజీ సీఎం

KCR : మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి విలపించారు.
Read more...

Rinku Singh-Priya Saroj: వైభవంగా క్రికెటర్ రింకు సింగ్ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్

Rinku Singh : టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం లక్నోలో ఘనంగా జరిగింది.
Read more...

NDA 2025 Recruitment : ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు..

NDA 2025 Recruitment : భారత రక్షణ దళాల్లో చేరే ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) రెండో విడత (NDA II) కోసం 406 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Read more...

CM Chandrababu : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్ మ్యాన్‌కు ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
Read more...

Fish Prasadam : నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి భారీగా జనం

Fish Prasadam : హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.
Read more...

KCR : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

KCR : బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..
Read more...

Minister Kishan Reddy : కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల ఇచ్చిన వివరణతో బీజేపీకి సంబంధం లేదు

Kishan Reddy : కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్‌ ఇచ్చిన వివరణ బీజేపీ అభిప్రాయాన్ని సూచించదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

MLA Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ‘మాగంటి గోపినాథ్’ మృతి

Maganti Gopinath : జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) ఆదివారం (జూన్‌ 8) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..
Read more...

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ‘సోనియా గాంధీకి అస్వస్థత

Sonia Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో ప్రియాంకాగాంధీ కుటుంబంతో కలిసి వేసవి సెలవులు గడిపేందుకు వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షిణించింది.
Read more...