Browsing Tag

Updates

Pawan Kalyan : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం అక్కడకు వెళ్లనున్నారు.
Read more...

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు శుభవార్త

Tirumala : తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
Read more...

Arvind Kejriwal : కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం

Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. కుటుంబ సమేతంగా నిన్న తిరుమల కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీహరి సేవలో పాల్గొన్నారు.
Read more...

Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్

Sabarimala : శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు.
Read more...

MS Dhoni : మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నుంచి నోటీసులు

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read more...

Basara IIIT : బాసర ట్రిపుల్-ఐటీలో మరో విద్యార్థిని ‘స్వాతిప్రియా(17)’ ఆత్మహత్య

Basara IIIT : నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌-ఐటీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఉజ్వల-రవీందర్‌ల కుమార్తె స్వాతిప్రియ(17) బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌-ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చుదువుతోంది.
Read more...

Minister Narayana : విశాఖ మెట్రో డెవలప్మెంట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

Minister Narayana : విశాఖ మెట్రోల రైలుపై మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు.
Read more...