Browsing Tag

Updates

Vikarabad Collector Attack : వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనపై ఏడిజి కీలక ఉత్తర్వులు

Collector Attack : దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
Read more...

AP Budget 2024-25 : ఏపీ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్

AP Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.
Read more...

AP Rains : ఏపీలో ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

AP Rains : బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది.
Read more...

Ponnam Prabhakar : మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar : బీసీలకు కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

Minister Ram Mohan Naidu : విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర విమానయాన మంత్రి

Ram Mohan Naidu : బయట షాపుల్లో వస్తువుల ధర కాస్తా తక్కువగా ఉంటాయి. అదే ఎయిర్‌‌పోర్ట్‌లో ఏ వస్తువు ధర అయినా.. ఆకాశాన్ని అంటి ఉంటాయి.
Read more...

Pawan Kalyan : ఏలూరు వైద్య కళాశాల కు ఆ పేరు పెట్టినందుకు సీఎం కు ధన్యవాదాలు

Pawan Kalyan : ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టడం హర్షనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Read more...

Amit Shah : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీపై షా కీలక వ్యాఖ్యలు

Amit Shah : ఇప్పుడు దేశం చూపంతా మహారాష్ట్ర మీదే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమె బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరంపై అందరూ ఫోకస్ పెడుతున్నారు.
Read more...